-
Home » caste row
caste row
ఇదేనా మానవత్వం : మృతదేహానికి దారివ్వని కుల అహంకారం.. బ్రిడ్జి పైనుంచి ఇలా..
August 22, 2019 / 07:19 AM IST
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులివి. మనిషి ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కుల పిచ్చి, కుల వివక్ష రాజ్యమేలుతున్నాయి. కులం పేరుతో మనిషిని మనిషే ద్వేషిస్తున్నాడు, దూరం పెడుతున్నాడు. కుల వివక్ష వికృత రూపానికి అద్దం