Home » caste system
కులవ్యవస్థపైనే కాకుండా మతాల గురించి కూడా భగవత్ మాట్లాడారు. విదేశీ మతాలతో దేశంలో ఘర్షణలు జరిగాయని, అయితే ఇప్పుడు వారు వెళ్లిపోయారని, ప్రస్తుతం ఇక్కడున్న వారంతా భారతీయులేనని అన్నారు. ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ దేశంలో అంతర్భాగమని, ఏవైనా లో�
ఏ ఒక్కరి పాలనో, ఏ ఒక్క పార్టీనో దీనికి బాధ్యత వహించలేదు. ఇది ఈ దేశం యొక్క బాధ్యత. దేశంలోని సమాజం, పౌరులందరి ఉమ్మడి బాధ్యత. ఆ పార్టీ బాధ్యతని, ఆ కమ్యూనిటీ బాధ్యతని, ఈ రాష్ట్రంలో ఇన్ని జరిగాయని, ఈ రాష్ట్రంలో అంత శాతమని.. ఇలాంటి తేడాలు, చర్చలు అసలు సమ�
‘‘100 ఏళ్ల క్రితం మా నాన్న బాబు జగ్జీవన్ రాం కూడా ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితే ఎదుర్కొన్నారు. పాఠశాలలో ఉండగా ఆధిపత్య వర్గాల కుండలోని నీళ్లు తాగకుండా ఆపేశారు. అయితే అప్పుడు ఆయన ఎలాగోలా ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. కానీ ఈరోజు ఇదే కారణం చేత 9 సం�