Home » Castor Bean Crop :
వేసవిలో భూమిని లోతుగా దున్నుకోవాలి. లోతు దుక్కులు చేయడం వల్ల కోశస్ధదశలో భూమి లోపలి పొరల్లో దాగున్న ఎర్రగొంగళి పురుగు, శనగపచ్చ పురుగు , పొగాకు లద్దె పురుగు , వేరు పురుగులు బయటపడి ఎండ తీవ్రతకు గాని, పక్షుల బారిన పడిగాని చనిపోతాయి.