Home » Castor Cultivatio
ఎకరాకు సుమారుగా రెండు నుంచి మూడు టన్నుల పశువుల ఎరువును దుక్కిలో కలియదున్ని ఆఖరి దుక్కిలో భాస్వరం ఎకరానికి 15-18 కిలోలు, పోటాష్ ఎకరానికి 12నుండి15 కిలోల వేయాలి.