Home » CAT 2023
CAT 2023 హాల్ టిక్కెట్‌పై అభ్యర్థికి సంబంధించిన పూర్తి పేరు, ఫోటోగ్రాఫ్, సంతకం , రిజిస్ట్రేషన్ నంబర్ వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. పరీక్షా కేంద్రంలో అభ్యర్థి గుర్తింపును ధృవీకరించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
మన్ అడ్మిషన్ టెస్ట్(CAT) ద్వారా దేశంలోని ఐఐఎంలు, బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ వంటి మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. క్యాట్ 2023కి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.