Home » CAT order
కోర్టు తీర్పును అనుసరిస్తూ, సోమేష్ కుమార్ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది కేంద్రం. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అయితే, ఆయన తెలంగాణలోనే కొనసాగేలా గతంలో క్యాబ్ ఆదేశాలు జారీ చేసింది.