Home » Cataract surgeries
ఆప్తమాలజి విభాగం ఆధ్వర్యంలో ఇక నుంచి కంటి సమస్యలకు సంబంధించి ఓపీ సేవలతోపాటు శస్త్రచికిత్సలను సైతం నిర్వహిస్తామని ఆప్తమాలజి విభాగాధిపతి డాక్టర్ రవిశేఖర్, డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. కంటి సమస్యలు, శుక్లాల సమస్యలు ఉన్నవారు గాంధీ ఆస్ప