Home » Category 4 Storm
'ఐదా' తుపాను లూసియానా తీర ప్రాంతాన్ని వణికిస్తోంది. ప్రమాదకరమైన 4వ కేటగిరీకి చెందిన తుపానుగా చెబుతున్నారు. ఆదివారం తెల్లవారు జాము నుండి క్రమేపీ బలపడుతూ వస్తోంది ఐదా.