Home » catfish
10టీవీ వరుస కథనాలతో ఏపీ సర్కార్ కదిలింది. డెడ్లీ క్యాట్‌ఫిష్ సాగుపై చర్యలకు సిద్ధమైంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోన్న కేటుగాళ్ల తాట తీసేందుకు రెడీ అయింది.
క్యాట్ ఫిష్.. ఇది కుళ్ళిన మాంసాన్ని తిని పెరిగే చేప. అందుకే సుప్రీంకోర్టు ఎప్పుడో దీన్ని నిషేదిత జాబితాలో చేర్చింది. కానీ చాటుమాటుగా క్యాట్ ఫిష్ పెంపకాలు జరుగుతునే ఉన్నాయి. ఏపీలోని ప్రకాశంజిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ పెంపకాన్ని 10టీవీ బైటప�