Home » Catfish breeding
10టీవీ వరుస కథనాలతో ఏపీ సర్కార్ కదిలింది. డెడ్లీ క్యాట్‌ఫిష్ సాగుపై చర్యలకు సిద్ధమైంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతోన్న కేటుగాళ్ల తాట తీసేందుకు రెడీ అయింది.
క్యాట్ ఫిష్ ల పెంపకంపై నిషేధం ఉంది. కానీ చాటుమాటుగా క్యాట్ ఫిష్ ల పెంపకాలు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో ఏపీలోని ప్రకాశంజిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ ల పెంపకాలను 10టీవీ బయటపెట్టింది. చీమకుర్తి మండలం ఊబచెత్తపల్లి గ్రామంలో కొంతమంది రహస్యంగా క్య