Home » Catherine
విజయ్ దేవరకొండ, ఐశ్వర్యా రాజేష్, రాశీ ఖన్నా, కేథరిన్, ఇసబెల్లా ప్రధాన పాత్రలో నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ..
అర్జున్ రెడ్డి సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకుని టాలీవుడ్ యువ హీరోగా దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. వరుస సినిమాలతో బిజీబిజీగా సాగిపోతున్న విజయ్.. టాక్సీవాలా చిత్రంతో ఇటీవలే హిట్ కొట్టాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా చ�