Home » Catholic Church
పోర్చుగీస్‌లోనే అతిపెద్ద క్యాథలిక్ చర్చిలో దాదాపు 5వేల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా నిపుణుల కమిటీలో నిర్ధారణ జరిగింది.
ఫ్రాన్స్‌కు చెందిన క్యాథలిక్ క్రైస్తవ ఫాదర్లు కొన్ని దశాబ్ధాల నుంచి చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు స్వతంత్ర కమిషన్ చేసిన దర్యాప్తులో వెల్లడింది.
71 వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని కాథలిక్ చర్చి పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్చ్ బిషప్‌లతో కలిసి ఆందోళనలో పాల్గొంటుందని, ఆదివారం సామూహికంగా రాజ్యాంగం ఉపోద్ఘాతం చదవాలని విశ్వాసులను కోరారు.