Home » Cats Play
ఇంట్లో పెంపుడు జంతువులు మనల్ని ఓ పట్టాన కూర్చోనివ్వవు. ఇక పిల్లులు అయితే అవిచేసే సందడేవేరు. అందులోనూ రెండు పెంపుడు పిల్లులు ఉంటే వాటి అల్లరికి అడ్డుకట్ట వేయటం కష్టమే.