Home » cats video
మన ఇళ్లలో ఎక్కువగా కుక్క, పిల్లి పిల్లలను పెంచుకుంటుంటాం. ఒక్కో ఇంట్లో రెండు కుక్క, రెండు పిల్లి పిల్లలు ఉంటాయి. అలాంటి ఇంట్లో రోజూ వాటి మధ్య యుద్ధాలే జరుగుతుంటాయి.