caugh

    దగ్గితే చాలు కరోనా గుట్టు చెప్పేస్తోంది!

    September 18, 2020 / 10:56 AM IST

    కరోనా పాజిటీవ్ ఉందో లేదో తెలుసుకోవాలంటే కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకోలా కూడా తెలుసుకునే అవకాశం ఉంది… అదేంటంటే, ఎవరైనా దగ్గేటప్పుడు వచ్చే శబ్దాన్ని విశ్లేషించడం ద్వారా ఆ వ్యక్తి కొవిడ్‌తో బాధపడుతున్నాడా? �

10TV Telugu News