Home » caught on satellite feed
తెల్లవారుజామున హఠాత్తుగా ఇసుక తుపాను విరుచుకుపడింది. సూయిజ్ కెనాల్ గుండా సరుకులతో భారీ నౌక ‘ఎవర్ గివెన్’ వెళ్తోంది. ఇసుక తుపాను దెబ్బకు భారీగా గాలులు వీయడంతో కార్గో నౌక ఇసుకలో చిక్కుకుపోయింది.