Home » caught up
అనగనగా ఓ అనుకువగల భార్య.. ఉత్తముడైన భర్త. ఇంతలో దాపురించిన ఓ వయ్యారి భామ. కొద్దిరోజుల క్రితం మన ఇండియన్ సినిమాలలో ఇలాంటి కథలు చాలానే చూశాం. అయితే, ఇప్పుడు మళ్ళీ అలాంటి కథలే..
మోడరన్ ఇండియాలో అన్ని మార్పులు కనిపిస్తున్నాయి. 47ఏళ్ల డెవలప్మెంట్ ప్రొఫెషనల్ డెబ్బీ పాల్ భర్త లేకుండానే గడిపేస్తున్నారు. న్యూ ఢిల్లీలో ఒంటరిగా ఉంటున్న ఈమె.. సామాజిక అంచనాలకు విరుద్ధంగా బతకడానికి ఇష్టపడుతున్నారు. చరిత్రలో లేనంతగా చాలా మం�