Home » Cauliflower Crop
మొత్తం 3 ఎకరాలలో కాలీఫ్లవర్ సాగును చేపట్టారు రైతు మోర్ల గణపతి. కొమురం భీం ఆసిఫాబాద్‌జిల్లా, వాంకిడి మండలం, జైత్‌పూర్‌గ్రామానికి చెందిన ఈయన.. గతంలో కంది, పత్తి లాంటి సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే దిగుబడులు బాగున్నా.. మార్కెట్‌లో ధరలు రాక�