caused

    డ్రైవర్ నిద్రమత్తే కారణం : రెండు బస్సులు ఢీ..60మంది మృతి

    March 22, 2019 / 03:20 PM IST

     పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం(మార్చి-22,2019) ఉదయం రాజధాని ఆక్రాకి 430కిలోమీటర్ల దూరంలోని  బోనో తూర్పు ప్రాంతంలోని అంపొమా టౌన్ లోని కిన్ టాంపో టెకిమన్ రోడ్డుపై రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమ

10TV Telugu News