Home » Causeways
తెలంగాణలో నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు, కుంటలు, చెక్ డ్యామ్లు పొంగి ప్రవహిస్తున్నాయి.