Home » causing
Burglar is found asleep inside pub : ఓ దొంగ పబ్ లో దొంగతనం చేయాలని అనుకున్నాడు. అనుకున్న విధంగానే..అక్కడకు చేరుకున్నాడు. క్యాష్ కౌంటర్లలో డబ్బు లేకపోవడంతో..మద్యం బాటిళ్లు చూసి ఆశ పడ్డాడు. ఫుల్ గా మందుకొట్టాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో అతనికే తెలియలేదు. బాటిళ్ల�
భార్య మృతికి కారణమైన భర్తకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం ఐదో అదనపు సెషన్స్ జడ్జి తీర్పు ఇచ్చారు.