Home » CBI Arrests
వివేకా కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డి అరెస్ట్
చంచల్‌గూడ జైలుకు అరకు మాజీ ఎంపీ
అరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు బుధవారం (సెప్టెంబర్ 14,2022)హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అధికారులు గీతను బెంగళూరుకు తరలించారు.
చిన్నారుల అశ్లీల వీడియోల వ్యవహారంపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి.
ఇద్దరు మంత్రుల అరెస్టు, సీబీఐ ఆఫీసుకు మమత