Home » CBI closure report
Sushant Singh : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ క్లోజర్ రిపోర్టును ముంబై కోర్టుకు సమర్పించింది. దీని ప్రకారం, రియా చక్రవర్తి, ఆమె కుటుంబంపై ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లభించలేదని పేర్కొంది.