Home » CBI headquarters
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ‘ఆపరేషన్ కమలం’ పేరుతో సాగిన ఈ కుట్రపై విచారణ జరపాలని ‘ఆప్’ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆప్ నేతలు నిరసనకు దిగారు.
CBI: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తమ సొంత హెడ్ క్వార్టర్ లోనే రైడింగ్ జరిపి నలుగురు అధికారులను బుక్ చేసింది. ఓ కంపెనీ నుంచి లంచం తీసుకునేందుకు మరో ఏజెన్సీ హెల్ప్ చేసిందని తేలింది. 14లొకేషన్లలో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించిన అధికా�