Home » CBI investigating
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అధికారులు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో సీబీఐ దూకుడుమీదున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు చెందిన బ్యాంకు లాకర్లను కూడా పరిశీలించేందుకు సిద్ధపడ్డారు. దీంట్లో భాగంగా ఈరోజు మనీష్ సిసోడియాకు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో మనీశ్ సిసోడియా బ్యాంకు