CBI issues

    సుశాంత్‌ది హత్య అనేందుకు CBIకి ఆధారాలు దొరకలేదు

    September 28, 2020 / 04:11 PM IST

    SushantSinghRajput Case: బాలీవుడ్ హీరో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఒక పెద్ద ప్రకటన చేసింది. సుశాంత్ మరణానికి సంబంధించి వృత్తిపరమైన దర్యాప్తును చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఇ�

10TV Telugu News