Home » CBI Officers
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రేపే కవిత విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు సంబంధించి సీబీఐ అధికారులకు ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు. సీబీఐ వెబ్సైట్లో ఉంచిన ఎఫ్ఐఆర్ను పరిశీలించానని, ఎఫ్ఐఆర్లో నాపేరు లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.