-
Home » CBI official
CBI official
HC Lawyer Arrest : బ్రిక్స్ సదస్సులో సీబీఐ ఆఫీసర్లా నటించిన హైకోర్టు లాయర్ అరెస్ట్
July 7, 2021 / 12:34 PM IST
హైకోర్టులో అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ న్యాయవాది అయి ఉండి బ్రిక్స్ సదస్సులో పోలీసు అధికారిగా నటించినందుకు కలకత్తా హైకోర్టు అడ్వకేట్ సనాతన్ రే చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.