Home » CBN YSR Biopic
దక్షిణాది చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల జీవితకథల ఆధారంగా తరకెక్కిన బయోపిక్స్ మంచి ఆదరణ చూరగొన్నాయి. మరికొన్ని నిర్మాణ దశలోనూ, విడుదలకు సిద్ధంగానూ ఉన్నాయి. టాలీవుడ్‌లో ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్సార్ బ�