Home » CBSE 12th Result
శ్రమ, పట్టుదల ఉంటే..ఏదైనా సాధించవచ్చని ఎందరో నిరూపించారు. తాజాగా కష్టపడి..పట్టుదలతో చదవి..CBSE 12th పరీక్షల్లో 100 శాతం మార్కులను సాధించి రికార్డు నెలకొల్పింది. ARTS విభాగంలో ఈ ఘనత సాధించింది. ఈ విభాగంలో ఈ ఘనత సాధించడం బహుశ తొలిసారి అని విద్యావేత్తలు అంట