-
Home » CBSE Academic Year
CBSE Academic Year
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు..!
February 20, 2024 / 04:11 PM IST
CBSE Board Exams : వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు రెండు సార్లు జరుగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.