Home » cbse attendance rules
CBSE Attendance Rules: విద్యార్థుల అటెండెన్స్ విషయంలో సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. 2025 - 26 సంవత్సరంలో జరుగబోయే 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు అవడానికి విద్యార్థులకు కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.