-
Home » cbse board examinations
cbse board examinations
విద్యార్థులకు అలర్ట్.. కనీస అటెండెన్స్ లేకపోతే బోర్డు పరీక్షలకు అనుమతి లేదు.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం
August 7, 2025 / 10:59 AM IST
CBSE Attendance Rules: విద్యార్థుల అటెండెన్స్ విషయంలో సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. 2025 - 26 సంవత్సరంలో జరుగబోయే 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు అవడానికి విద్యార్థులకు కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.