Home » CBSE Board Exams 2025
CBSE Board Exams Full Schedule : 2025 విద్యా సంవత్సరానికి 10వ తరగతి, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. రెండు తరగతులకు సంబంధించిన పరీక్షలు ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయి.
సీబీఎస్ఈ 2025 ఏడాది విద్యాసంవత్సరానికిగానూ 10వ, 12 ఎల్ఓసీ సమర్పణ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహిస్తోంది. చివరి తేదీ అక్టోబర్ 4, 2024 మాత్రమే.