Home » CBSE class 12 Results
CBSE Class 12 Results 2024 : సీబీఎస్ఈ 12వ తరగతి 2024 ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో లక్షద్వీప్ మొదటి స్థానంలో నిలవగా, 99.91 శాతంతో కేరళ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో తెలంగాణ 99.15శాతం ఉత్తీర్ణత సాధించింది.
CBSE Results 2024: సీబీఎస్ఈ పదో తరగతిలో 93.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.