-
Home » CBSE Exam Tips
CBSE Exam Tips
పరీక్షల సమయంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ కీలక సూచనలు
February 24, 2024 / 08:23 PM IST
CBSE Boards Exam 2024 : సీబీఎస్ఈ పరీక్షలు దగ్గరపడుతున్నాయి. విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపరేషన్ మొదలుపెడుతున్నారు. ఈ సమయంలో సాధారణంగా విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి సీబీఎస్ఈ చక్కని టిప్స్ అందిస్తోంది.