-
Home » CBSE Official Date Sheet
CBSE Official Date Sheet
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి పరీక్షల డేట్ షీట్ విడుదల ఎప్పుడంటే?
November 9, 2024 / 11:31 PM IST
CBSE Exams 2025 : సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయి. 10వ తరగతి, 12 తరగతులకు సంబంధించిన రెండు పరీక్షలు దాదాపు ఒకే సమయంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.