Home » CBSE Open Book Exams
CBSE Open Book Exams : విద్యార్థులు నైపుణ్యం సాధించడానికి సీబీఎస్ఈ సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.