-
Home » cbse pilot project
cbse pilot project
సీబీఎస్ఈ ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ : ఇకపై పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చు..!
February 23, 2024 / 05:13 PM IST
CBSE Open Book Exams : విద్యార్థులు నైపుణ్యం సాధించడానికి సీబీఎస్ఈ సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.