-
Home » CBSE Results 2024
CBSE Results 2024
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి.. 99.15 శాతం ఉత్తీర్ణతతో టాప్ 3లో తెలంగాణ!
May 13, 2024 / 08:43 PM IST
CBSE Class 12 Results 2024 : సీబీఎస్ఈ 12వ తరగతి 2024 ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో లక్షద్వీప్ మొదటి స్థానంలో నిలవగా, 99.91 శాతంతో కేరళ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో తెలంగాణ 99.15శాతం ఉత్తీర్ణత సాధించింది.