Home » CCL Recruitment
భర్తీ చేయనున్న ఖాళీల్లో ట్రేడ్ అప్రెంటిస్ 536, ఫ్రెషర్ అప్రెంటిస్ 72 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్ అప్రెంటిస్లకు పదోతరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 �
భర్తీ చేయనున్న పోస్టుల్లో మైనింగ్ సర్దార్ 77 ఖాళీలు, ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ 126 ఖాళీలు, డిప్యూటీ సర్వేయర్ 204 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్ మాన్ టీ,ఎస్ 107 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
సెంట్రల్ కోల్ ఫీల్ట్స్ లిమిటెడ్ (CCL) ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 750 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారిగా ఖాళీలు: ఫిట్టర్ – 250, వెల్డర్- 40, ఎలక్ట్రీ�