cctv clip

    జర్నలిస్ట్ లకు బీజేపీ లంచం! : సీసీటీవీ క్లిప్ విడుదల

    May 8, 2019 / 07:38 AM IST

    సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలంటూ రిపోర్టర్ లకు లంచం ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని జమ్మూకశ్మీర్ లోని లేహ్ కు చెందిన జర్నలిస్ట్ ల బృందం ఆరోపించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప�

10TV Telugu News