CDRI

    కలకలం : విశ్వహిందు మహాసభా లీడర్ కాల్చివేత

    February 2, 2020 / 07:05 AM IST

    లక్నోలో కలకలం రేగింది. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్‌ను గుర్తు తెలియని దుండుగలు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్ గంజ్‌లో చోటు చేసుకుంది. 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఎప్పటిలాగానే మార్నింగ్ వాక్‌కని బయలుదేరారు. ఈయనతో పాటు సోదరుడు కూడ�

10TV Telugu News