Home » CEC Arun Goel
CECగా అరుణ్ గోయల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నియామకంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఏ ప్రాతిపదికన నియమించారో తెలపాలంటూ..దానికి సంబంధించిన ఫైళ్లను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.