-
Home » CEC notice
CEC notice
సీఎం కేసీఆర్ కు ఈసీ నోటీసులు.. ప్రజలను రెచ్చ గొట్టే విధంగా ప్రసంగించొద్దని హెచ్చరిక
November 26, 2023 / 08:28 AM IST
బాన్సువాడ పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అంటూ స్పష్టం చేసింది.