Home » CEC notices to CM KCR
బాన్సువాడ పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అంటూ స్పష్టం చేసింది.