Home » celebrates victory day
రెండో ప్రపంచయుద్ధంలో నాజీ సైన్యం రష్యాకు లొంగిబోతున్నట్టు ప్రకటించిన మరుసటిరోజును మాస్కో ఏటా విక్టరీ డేగా జరుపుకుంటుంది. ఈ విక్టరీ డే సెలబ్రేషన్స్ లో పుతిన్ ఏం ప్రకటించనున్నారు? అనే విషయంపప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.
రెండో ప్రపంచయుద్ధంలో నాజీలకు పట్టిన గతే యుక్రెయిన్ కు పడుతుంది..1945 రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ సైన్యాన్ని సోవియట్ సైన్యం ఓడించినట్టే, ఉక్రెయిన్ను ఓడించాలని రష్యా సైనికులకు పిలుపునిచ్చారు రష్యా అధ్యక్షడు పుతిన్..