Home » celebrations
రంగుల కేళీ హోలీ వేడుకలకు దేశం సిద్ధమైంది. వేడుకల్లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా పాల్గొనే సమయంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటే.. మహిళలపై రంగులు చల్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఒకరిపై ఒకరు
కోయంబత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోరూరు గ్రామం సుండముత్తూరు ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పూజారి మరణించడంతో కలకలం రేగింది. ఆ గ్రామస్తులు గ్రామ దేవతగా పూజించే పూజారి అయ్యస్వామి భక్తులకు వాక్కు చెప్పే క్రమంలో ఆలయం ఎదుట 20 అడుగుల ఎత�
శుక్రవారం(మార్చి-8,2019) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమ�
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను
గురువారం(ఫిబ్రవరి-14,2019) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకొన్న పుల్వామా ఉగ్రదాడిని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకొన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నలుగురు కశ్మీర్ విద్యార్థినులను పోలీసులు అదుపులోకి త�
కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన 44 మంది జవాన్లకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇది దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదం
హైదరాబాద్ : ఎందరో మహానుభావులను తీర్చిదిద్దిన ఉస్మానియా తెలుగు విభాగం వంద వసంతోత్సవాల్లోకి అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా శతాబ్ధి ఉత్సవాలను నిర్వహించేందుకు ఓయూ తెలుగు శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 31వ తేదీన ఓ కార్యక్ర�
హైదరాబాద్ : శతాబ్ది ఉత్సవాలు చేసుకుని అత్యంత ప్రతిష్టాత్మక వర్శిటీగా పేరొందిన ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభోగంగా జరుగుతున్నవేళ ఉస్మానియాలో రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ట�
రిపబ్లిక్ డే ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు మాత్రమే. సరదాగా ఇంటిలో ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్‌లతో ఆ రోజు గడిపేస్తారు. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి తమ ప్రాణాలకు సైతం స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను ఈ రో�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రిపబ్లిక్ డే 2019 వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో పనులు జరుగుతున్నాయి. వేదికను అందంగా అలంకరించారు. మైదానంలో వాయుసేన, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్,