Home » Celebrities Latest Interviews
సీనియర్ తెలుగు కమెడియన్, మాజీ మంత్రి 'బాబూ మోహన్' తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అలాగే ఇంతవరకు తనకు పద్మ అవార్డు రాకపోవడానికి కారణం ఏంటో చెప్పారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.