Home » Celebrities Mothers Day
మన సెలబ్రిటీలు కూడా పలువురు వాళ్ళ అమ్మతో ఉన్న అనుబంధాలను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో అమ్మతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసారు. దీంతో ఈ ఫొటోలు, పోస్టులు వైరల్ గా మారాయి.